రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

డాక్ట‌ర్ శంక‌ర్ ద‌యాళ్ శ‌ర్మ జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు అర్పించిన భార‌త రాష్ట్ర‌ప‌తి

నాడు పోస్టు చేయడమైనది: 19 AUG 2023 1:43PM by PIB Hyderabad

భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి డాక్ట‌ర్ శంక‌ర్ ద‌యాళ్ శ‌ర్మ జ‌యంతి సంద‌ర్భంగా భార‌త రాష్ట్ర‌ప‌తి శ్రీ‌మ‌తి ద్రౌప‌ది ముర్ము శ‌నివారం  (19 ఆగ‌స్టు 2023) రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ఆయ‌న‌కు నివాళులు అర్పించారు.

 

***
 


(రిలీజ్ ఐడి: 1950637) సందర్శకుల సూచీ సంఖ్య : : 195
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Kannada