ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మిషన్ ఇంద్రధనుష్ పై అప్డేట్
హెచ్ఎంఐఎస్ 2022-–23 ప్రకారం, 6 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు 100% పూర్తి ఇమ్యునైజేషన్ కవరేజీని (ఎఫ్ఐసీ) సాధించగా, 17 రాష్ట్రాలు 90% కంటే ఎక్కువ ఇమ్యునైజేషన్ కవరేజీని సాధించాయి
Posted On:
08 AUG 2023 5:03PM by PIB Hyderabad
మిషన్ ఇంద్రధనుష్ (ఎంఐ) అనేది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం (సార్వత్రిక ఇమ్యూనైజేషన్ కార్యక్రమం) కింద ఒక ప్రత్యేక క్యాచ్-అప్ క్యాంపెయిన్. ఇది రొటీన్ ఇమ్యునైజేషన్ నుండి విడిచిపెట్టబడిన లేదా వదిలివేయబడిన పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలందరికీ టీకాలు వేయడానికి.. తక్కువ రోగనిరోధకత కవరేజీ ఉన్న ప్రాంతాల్లో నిర్వహించబడింది. అంచనా వేయబడిన సజీవ జననాలకు వ్యతిరేకంగా సాధారణ రోగనిరోధకత కింద పూర్తిగా టీకాలు వేసిన మరియు టీకాలు వేయని/పాక్షికంగా టీకాలు వేసిన పిల్లల సంఖ్య మరియు శాతం, రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం వారీగా అనుబంధం Iలో ఉంచబడింది.
ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ (ఐఎంఐ) 4.0.. 2022లో భారతదేశంలోని 416 హై-ఫోకస్ జిల్లాల్లో నిర్వహించబడింది. ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 4.0 కింద టీకాలు వేసిన పిల్లల సంఖ్య, రాష్ట్రం/UT వారీగా అనుబంధం IIలో ఉంచబడింది.
హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ 2022-–23 ప్రకారం, 06 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు100% పూర్తి ఇమ్యునైజేషన్ కవరేజీని (ఫుల్ ఇమ్యునైజేషన్ కవరేజీ) సాధించగా, 17 రాష్ట్రాలు 90% కంటే ఎక్కువ ఎఫ్ఏసీని సాధించాయి.
అనుబంధం I
S.No.
|
State/UT
|
Number of children fully vaccinated
|
Number of children partially vaccinated/ unvaccinated
|
-
|
Andaman & Nicobar Islands
|
3,719
|
591
|
-
|
Andhra Pradesh
|
8,33,715
|
-
|
-
|
Arunachal Pradesh
|
21,470
|
4,870
|
-
|
Assam
|
6,10,086
|
1,03,194
|
-
|
Bihar
|
28,85,172
|
2,40,858
|
-
|
Chandigarh
|
15,971
|
-
|
-
|
Chhattisgarh
|
6,14,735
|
20,965
|
-
|
Delhi
|
2,80,042
|
17,318
|
-
|
Goa
|
17,140
|
1,770
|
-
|
Gujarat
|
12,42,432
|
99,168
|
-
|
Haryana
|
5,48,163
|
33,237
|
-
|
Himachal Pradesh
|
98,214
|
13,876
|
-
|
Jammu And Kashmir
|
2,27,099
|
-
|
-
|
Ladakh
|
4,252
|
-
|
-
|
Jharkhand
|
7,88,220
|
53,890
|
-
|
Karnataka
|
10,63,705
|
29,125
|
-
|
Kerala
|
4,21,401
|
47,219
|
-
|
Lakshadweep
|
851
|
139
|
-
|
Madhya Pradesh
|
18,88,342
|
98,568
|
-
|
Maharashtra
|
19,60,225
|
-
|
-
|
Manipur
|
33,645
|
8,775
|
-
|
Meghalaya
|
71,480
|
2,640
|
-
|
Mizoram
|
17,575
|
135
|
-
|
Nagaland
|
16,728
|
10,952
|
-
|
Odisha
|
6,97,260
|
90,290
|
-
|
Puducherry
|
13,511
|
7,709
|
-
|
Punjab
|
4,22,024
|
8,366
|
-
|
Rajasthan
|
14,13,969
|
4,20,931
|
-
|
Sikkim
|
6,876
|
3,774
|
-
|
Tamil Nadu
|
9,42,766
|
1,02,824
|
-
|
Telangana
|
6,73,903
|
-
|
-
|
The Dadra And Nagar Haveli And Daman And Diu
|
12,516
|
11,934
|
-
|
Tripura
|
50,501
|
569
|
-
|
Uttar Pradesh
|
56,22,628
|
44,292
|
-
|
Uttarakhand
|
1,78,580
|
9,140
|
-
|
West Bengal
|
1,299,116
|
1,17,164
|
*Data Source- Health Management Information System for the year 2022-23
Annexure II
The number of children vaccinated under IMI 4.0, State/UT wise is as below:
S.No.
|
State/UT
|
Number of high focus districts
|
No. of children vaccinated
|
-
|
Andhra Pradesh
|
13
|
4,18,213
|
-
|
Arunachal Pradesh
|
14
|
1,133
|
-
|
Assam
|
27
|
61,401
|
-
|
Bihar
|
38
|
8,73,830
|
-
|
Chhattisgarh
|
05
|
11,947
|
-
|
Delhi
|
07
|
1,34,759
|
-
|
Goa
|
02
|
1,908
|
-
|
Gujarat
|
33
|
36,133
|
-
|
Haryana
|
03
|
69,600
|
-
|
Himachal Pradesh
|
01
|
273
|
-
|
Jammu & Kashmir
|
02
|
8,895
|
-
|
Jharkhand
|
08
|
41,597
|
-
|
Karnataka
|
11
|
83,679
|
-
|
Kerala
|
09
|
10,249
|
-
|
Madhya Pradesh
|
10
|
69,316
|
-
|
Maharashtra
|
11
|
68,475
|
-
|
Manipur
|
15
|
7,513
|
-
|
Meghalaya
|
03
|
10,848
|
-
|
Mizoram
|
05
|
2,295
|
-
|
Nagaland
|
12
|
2,178
|
-
|
Odisha
|
12
|
22,127
|
-
|
Puducherry
|
02
|
18
|
-
|
Punjab
|
06
|
26,188
|
-
|
Rajasthan
|
23
|
65,258
|
-
|
Sikkim
|
03
|
20
|
-
|
Tamil Nadu
|
15
|
15,105
|
-
|
Telangana
|
33
|
2,09,373
|
-
|
The Dadra And Nagar Haveli And Daman And Diu
|
01
|
83
|
-
|
Tripura
|
03
|
1,151
|
-
|
Uttar Pradesh
|
75
|
36,82,512
|
-
|
Uttarakhand
|
04
|
13,372
|
-
|
West Bengal
|
10
|
49,709
|
(Release ID: 1946907)
|