చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంత‌ర్‌మంత్రిత్వ శాఖ బార్ & బెంచ్ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్‌ను రేపు ప్రారంభించ‌నున్న చ‌ట్ట‌, న్యాయ శాఖ‌ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ‌వాల్‌

Posted On: 04 AUG 2023 3:59PM by PIB Hyderabad

చ‌ట్ట‌, న్యాయ మంత్రిత్వ శాఖ తోడ్పాటుతో ఆగ‌స్టు 5న త్యాగ‌రాజ్ ఇండోర్ స్టేడియంలో ఇంట‌ర్ - మినిస్ట్రీ బార్ & బెంచ్ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్ షిప్ సీజ‌న్ 2 నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఛాంపియ‌న్‌షిప్ పోటీల‌ను న్యాయ‌, చ‌ట్ట శాఖ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ప్రారంభించ‌నున్నారు. 

 

***


(Release ID: 1945977) Visitor Counter : 131
Read this release in: English , Urdu , Hindi , Punjabi