నౌకారవాణా మంత్రిత్వ శాఖ
తీర ప్రాంతాల్లో చేపల ఓడరేవులు
प्रविष्टि तिथि:
04 AUG 2023 3:54PM by PIB Hyderabad
మహారాష్ట్రలో తొమ్మిది (09) చేపల ఓడరేవులు ప్రాజెక్టులను (వివరాలు అనుబంధం-Iలో) ప్రభుత్వం ఆమోదించింది, వీటిలో నాలుగు (04) ప్రాజెక్టులను ఓడరేవులు, నౌక మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ,మత్స్య శాఖతో సంయుక్త విధానం లో ఆమోదించింది. మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ మరియు ఐదు (05) ప్రాజెక్ట్‌లను ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద డీ ఓ ఎఫ్ ఆమోదించింది. డీ ఓ ఎఫ్ ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీ ఎం ఎం ఎస్ వై) కింద మహారాష్ట్రలో తొమ్మిది (09) చేపల ల్యాండింగ్ కేంద్రాల (వివరాలు అనుబంధం-IIలో) నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
***
(रिलीज़ आईडी: 1945964)
आगंतुक पटल : 119