మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"మిషన్ శక్తి-మహిళల సాధికారత కోసం కేంద్రం"పై కార్యక్రమం నిర్వహించిన ఎన్‌ఐపీసీసీడీ

Posted On: 25 JUL 2023 5:39PM by PIB Hyderabad

కేంద్ర స్త్రీ & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కో-ఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్' (ఎన్‌ఐపీసీసీడీ), ఈ నెల 21, 22 తేదీల్లో, రాష్ట్ర నోడల్ అధికారులు & రాష్ట్ర మిషన్ సమన్వయకర్తల కోసం ‘మిషన్ శక్తి-మహిళల సాధికారత కోసం కేంద్రం’పై మొదటి సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని న్యూదిల్లీలో నిర్వహించింది.

 

Image

******


(Release ID: 1942637) Visitor Counter : 166


Read this release in: English , Urdu , Hindi