భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

దేశంలో మొత్తం 8,738 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయి

Posted On: 21 JUL 2023 5:25PM by PIB Hyderabad

ఫేజ్-2 ఫేమ్-ఇండియా పథకం కింద, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ధరలో ముందస్తు తగ్గింపు రూపంలో ప్రోత్సాహకాలు అందించాలని జూన్ 01, 2023 న నిర్ణయించారు.  ప్రోత్సాహకం బ్యాటరీ సామర్థ్యంతో ముడిపడి ఉంది అంటే ఈ - 3 డబ్ల్యు మరియు ఈ - 4 డబ్ల్యు కోసం రూ. 10,000/కే డబ్ల్యు హెచ్  వాహనం ధరలో 20% పరిమితితో ఇంకా, ఈ - 2 డబ్ల్యు కోసం ప్రోత్సాహకం/సబ్సిడీలు వాహన ధరలో 15% క్యాప్‌తో కే డబ్ల్యు హెచ్ కి @10,000/-

 

ఇంకా, దేశంలో అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ (ACC) తయారీకి సంబంధించి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాన్ని 12 మే, 2021న ప్రభుత్వం ఆమోదించింది. పథకం మొత్తం ఖర్చు  5 సంవత్సరాల కాలానికి రూ.18,100 కోట్లు. దేశంలో పోటీతత్వ ఏ సీ సీ బ్యాటరీ తయారీని (50 GWh)  నెలకొల్పేందుకు ఈ పథకం ఉద్దేశించబడింది. అదనంగా, 5 జీ డబ్ల్యు హెచ్  సముచిత ఏ సీ సీ సాంకేతికతలు కూడా ఈ పథకం కింద కవర్ చేయబడ్డాయి. ఈ పథకం కే డబ్ల్యు హెచ్  కి వర్తించే సబ్సిడీ మరియు ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసే తయారీదారులు చేసిన వాస్తవ అమ్మకాలపై సాధించిన విలువ జోడింపు శాతం ఆధారంగా ఉత్పత్తి అనుబంధిత సబ్సిడీని ప్రతిపాదిస్తుంది.

 

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, ప్రభుత్వం 2015 నుండి దేశవ్యాప్తంగా  భారతదేశంలో (హైబ్రిడ్ &) ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్ ఇండియా) స్కీమ్‌ను వేగంగా స్వీకరించడం మరియు తయారు చేయడం ప్రారంభించింది. 01 ఏప్రిల్, 2019 నుండి అమలవుతున్న ఫేమ్ ఇండియా స్కీమ్ యొక్క ఫేజ్-II కు 5 సంవత్సరాల పాటు  మొత్తం బడ్జెట్  రూ. 10,000 కోట్లు మద్దతు ఉంటుంది.

 

ఇ-వాహన్ పోర్టల్ (మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్) ప్రకారం, రాష్ట్రం/యుటి వారీగా ఎలక్ట్రిక్ వాహనాలు మరియు రోడ్లపై మొత్తం వాహనాల యొక్క వివరణాత్మక జాబితా అనుబంధంలో ఉంది.

 

బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE), విద్యుత్ మంత్రిత్వ శాఖ వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, 30 జూన్ 2023 నాటికి దేశంలో మొత్తం 8,738 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు (PCS) పని చేస్తున్నాయి.

 

అనుబంధం

రాష్ట్రాల వారీగా విద్యుత్ వాహనాల సంఖ్య మరియు మొత్తం వాహనాల సంఖ్య:

 

14-07-2023 నాటి వాహన సమాచారం ప్రకారం రోడ్డు వాహనాల వివరాలు

Sl. No

State name

Till date State wise - Total Number of vehicles registered

Till date State wise - total vehicle registered as Electric

proportion of Electric vehicle

1

Andaman & Nicobar Island

1,60,375

186

0.12%

2

Andhra Pradesh

1,65,17,516

66,500

0.40%

3

Arunachal Pradesh

2,99,371

25

0.01%

4

Assam

53,93,542

1,16,605

2.16%

5

Bihar

1,17,28,184

1,55,457

1.33%

6

Chandigarh

8,43,049

7,628

0.90%

7

Chhattisgarh

74,31,353

52,813

0.71%

8

Delhi

84,57,200

2,29,305

2.71%

9

Goa

12,04,110

12,139

1.01%

10

Gujarat

2,27,99,866

1,34,273

0.59%

11

Haryana

1,20,92,054

67,812

0.56%

12

Himachal Pradesh

21,45,062

2,362

0.11%

13

Jammu and Kashmir

20,48,212

10,225

0.50%

14

Jharkhand

70,56,955

35,331

0.50%

15

Karnataka

2,98,55,843

2,39,948

0.80%

16

Kerala

1,66,43,512

94,346

0.57%

17

Ladakh

43,757

65

0.15%

18

Madhya Pradesh

1,96,04,968

92,388

0.47%

19

Maharashtra

3,43,71,551

2,96,885

0.86%

20

Manipur

5,54,096

1,198

0.22%

21

Meghalaya

5,11,744

129

0.03%

22

Mizoram

3,49,287

114

0.03%

23

Nagaland

4,14,439

60

0.01%

24

Odisha

1,06,37,750

60,097

0.56%

25

Puducherry

13,29,787

4,421

0.33%

26

Punjab

1,31,75,075

34,162

0.26%

27

Rajasthan

1,89,14,170

1,75,595

0.93%

28

Sikkim

1,08,442

20

0.02%

29

Tamil Nadu

3,16,43,747

1,67,216

0.53%

30

Tripura

7,11,282

14,379

2.02%

31

UT of DNH &DD

3,72,133

345

0.09%

32

Uttarakhand

36,26,246

48,250

1.33%

33

Uttar Pradesh

4,39,43,230

5,56,629

1.27%

34

West Bengal

1,50,20,616

67,111

0.45%

Grand Total

34,00,08,524

27,44,019

0.81%

 

భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ కృష్ణ పాల్ గుర్జార్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

****

 



(Release ID: 1941677) Visitor Counter : 100


Read this release in: English , Urdu