పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

ఉడాన్ పథకం కింద పెరిగిన ప్రయాణికుల సంఖ్య


పథకం ప్రారంభించినప్పటి నుండి ఆర్సిఎస్ ఉడాన్ విమానంలో ప్రయాణించిన 1.23 కోట్ల పైగా ప్రయాణికులు

తొమ్మిది హెలిపోర్ట్‌లు, రెండు వాటర్ ఏరోడ్రోమ్‌లతో సహా 148 విమానాశ్రయాలు ఇప్పటి వరకు అభివృద్ధి /ప్రారంభం అయ్యాయి.

Posted On: 20 JUL 2023 2:42PM by PIB Hyderabad

స్కీమ్ ప్రారంభమైనప్పటి నుండి 1.23 కోట్ల మంది ప్రయాణికులు రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్సిఎస్) ఉడాన్ విమానాల్లో ప్రయాణించారు. తొమ్మిది హెలిపోర్ట్‌లు, రెండు వాటర్ ఏరోడ్రోమ్‌లతో సహా 148 విమానాశ్రయాలు ఇప్పటి వరకు అభివృద్ధి చేశారు/ప్రారంభించారు. విమానాశ్రయాల జాబితా, రాష్ట్రాల వారీగా అనుబంధంలో పొందుపరచడం జరిగింది. 

ఉడాన్ ప్రాంతాల కింద విమానాశ్రయాలు/ హెలిపోర్ట్‌లు & వాటర్ ఏరోడ్రోమ్‌ల అభివృద్ధి/పునరుద్ధరణ ఆలస్యం కావడానికి ప్రధాన కారకాలు:

  1. సకాలంలో భూమిని కేటాయించని రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత.
  2. కొత్తగా ప్రవేశించేవారు షెడ్యూల్ కమ్యూటర్ ఆపరేటర్ అనుమతులను పొందడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు, ఎందుకంటే వారు అవసరాలను సకాలంలో పూర్తి చేయలేదు.
  3. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సిఆర్జెడ్), పర్యావరణ సంబంధించి క్లియరెన్స్‌లు
  4. సరైన ఎయిర్ క్రాఫ్ట్ లభ్యం లేకపోవడం 
  5. విమానాల లీజింగ్ సమస్యలు, చిన్న విమానాల డెలివరీకి ఎక్కువ సమయం పట్టడం, విదేశాల నుంచి విడిభాగాలను సేకరించడంలో ఇబ్బందులు
  6. రాష్ట్ర ప్రభుత్వం లేదా యుటి, పిఎస్యు కింద విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌లు, వాటర్ ఏరోడ్రోమ్‌లు కొన్నిసార్లు సకాలంలో సిద్ధంగా ఉండవు.Airports, 

అప్‌గ్రేడేషన్ పనుల పురోగతిని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం, విమానాశ్రయాల నిర్వహణలో ఉన్న అడ్డంకులను తొలగించడం సకాలంలో పూర్తయ్యేలా చేయడం జరుగుతుంది. 

ఈ సమాచారాన్ని ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్) లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 

******

 

అనుబంధం 

క్రమ సంఖ్య 

రాష్ట్రం/యూటీ 

విమానాశ్రయం పేరు 

1

అండమాన్ నికోబార్ దీవులు 

పోర్ట్ బ్లెయిర్ 

2

ఆంధ్రప్రదేశ్ 

కడప 

3

ఆంధ్రప్రదేశ్ 

కర్నూలు 

4

ఆంధ్రప్రదేశ్ 

రాజమండ్రి 

5

ఆంధ్రప్రదేశ్ 

తిరుపతి 

6

ఆంధ్రప్రదేశ్ 

విజయవాడ 

7

ఆంధ్రప్రదేశ్ 

విశాఖపట్నం 

 

8

అరుణాచల్ ప్రదేశ్ 

డోనిపోలో (ఇటానగర్)

9

అరుణాచల్ ప్రదేశ్ 

పసిఘాట్ (సిఈ)

10

అరుణాచల్ ప్రదేశ్

తేజు 

11

అరుణాచల్ ప్రదేశ్

జీరో 

12

అస్సాం 

డిబ్రుగఢ్ 

13

అస్సాం 

గువాహటి 

14

అస్సాం 

జోర్హాట్ 

15

అస్సాం 

లీలబారి (నార్త్ లక్ష్మీపూర్ )

16

అస్సాం 

రూప్సి 

17

అస్సాం 

సిల్చార్ 

18

అస్సాం 

తేజపూర్ 

19

బీహార్ 

దర్బంగా 

20

బీహార్ 

గయా 

21

బీహార్ 

పాట్నా 

22

చండీగఢ్ 

చండీగఢ్ 

23

ఛత్తీస్గఢ్ 

బిలాస్పూర్ 

24

ఛత్తీస్గఢ్

జగదల్పూర్ 

25

ఛత్తీస్గఢ్

రాయపూర్ 

26

ఢిల్లీ 

ఢిల్లీ (డయల్)

27

ఢిల్లీ (యూటీ)

సఫ్దర్‌జంగ్

28

డయ్యు 

డయ్యు 

29

గోవా 

గోవా 

30

గోవా 

న్యూ గోవా (మోప)

31

గుజరాత్ 

అహ్మదాబాద్ 

32

గుజరాత్ 

భావనగర్ 

33

గుజరాత్ 

భుజ్ 

34

గుజరాత్ 

జాంనగర్ 

35

గుజరాత్ 

కాండ్ల 

36

గుజరాత్ 

కేశోడ్ (జునాగఢ్)

37

గుజరాత్ 

ముంద్రా 

38

గుజరాత్ 

పోర్బందర్ 

39

గుజరాత్ 

రాజకోట 

 

40

గుజరాత్ 

సబర్మతి రివర్ ఫ్రంట్ (డబ్ల్యూ ఏ)

41

గుజరాత్ 

స్టాట్యూ అఫ్ యూనిటీ (డబ్ల్యూఏ)

 

42

గుజరాత్

సూరత్ 

43

గుజరాత్ 

వడోదర 

44

హర్యానా 

హిసార్ 

45

హిమాచల్ ప్రదేశ్ 

కాంగ్ర (గగ్గర్)

46

హిమాచల్ ప్రదేశ్ 

కుల్లు (భుంతర్)

47

హిమాచల్ ప్రదేశ్ 

మండి (హెచ్)

48

హిమాచల్ ప్రదేశ్ 

రాంపూర్ (హెచ్)

49

హిమాచల్ ప్రదేశ్ 

షిమ్లా 

50

జమ్మూ , కాశ్మీర్ 

జమ్మూ 

51

జమ్మూ కాశ్మీర్ 

శ్రీనగర్ 

52

ఝార్ఖండ్ 

దేవఘర్ 

53

ఝార్ఖండ్ 

జంషెడ్పూర్ 

54

ఝార్ఖండ్ 

రాంచి 

55

కర్ణాటక 

బెంగళూరు (హెచ్ఏఎల్)

56

కర్ణాటక 

బెళగావి 

57

కర్ణాటక 

బెంగళూరు (బిఐఏఎల్)

58

కర్ణాటక 

బీదర్ 

59

కర్ణాటక 

హుబ్బళ్ళి 

60

కర్ణాటక 

జిందాల్ విజయనగర్ 

61

కర్ణాటక 

కలబురగి 

62

కర్ణాటక 

మంగళూరు 

 

...


(Release ID: 1941263) Visitor Counter : 149