రక్షణ మంత్రిత్వ శాఖ
మొజాంబిక్‌లోని బెయిరాలో ఐఎన్‌ఎస్ సునయన పర్యటన
प्रविष्टि तिथि:
29 JUN 2023 6:46PM by PIB Hyderabad
కోచిలోని దక్షిణ నౌకాదళ స్థావరం ఆధ్వర్యంలోని ఐఎన్‌ఎస్ సునయన, ఈ నెల 28న, మొజాంబిక్‌లోని బెయిరా నౌకాశ్రయంలోకి ప్రవేశించింది. సైనిక బ్యాండ్‌ల ఆహ్వానం నడుమ, మొజాంబిక్ నావికా సిబ్బంది, డీఏ ప్రిటోరియా నౌకకు స్వాగతం పలికారు. సముద్ర రంగ భాగస్వామ్యాన్ని, సహకారాన్ని మెరుగుపరచుకోవడానికి రెండు నౌకల సిబ్బంది పరస్పర మార్పిడి, నౌకల సందర్శన, క్రీడా పోటీలు జరుగుతాయి. భారత నౌకాదళ సిబ్బంది ఆ ప్రాంతంలో వైద్య శిబిరం కూడా నిర్వహిస్తారు. నౌకాశ్రయ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత, మొజాంబిక్ నౌకాదళంతో కలిసి ఉమ్మడి ఈఈజెడ్ నిఘా కోసం నిర్వహిస్తారు.
4ZK7.jpeg)
(1)UQC1.jpeg)
****
(रिलीज़ आईडी: 1936312)
आगंतुक पटल : 170