ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 (సిరీస్ I) – ఇష్యూ ధర

प्रविष्टि तिथि: 16 JUN 2023 6:58PM by PIB Hyderabad

జూన్ 14, 2023 నాటి భారత ప్రభుత్వ నోటిఫికేషన్ నెం.4(6)-బీ (డబ్ల్యు&ఎం)/2023 ప్రకారంసావరిన్ గోల్డ్ బాండ్లు 2023-24 (సిరీస్ I) సెటిల్మెంట్ తేదీ జూన్ 27, 2023తో జూన్ 19-23, 2023 కాలంలో సబ్స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది.  సబ్స్క్రిప్షన్ వ్యవధిలో బాండ్ యొక్క ఇష్యూ ధర గ్రాముకు రూ. 5,926 (రూఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు మాత్రమేఉంటుందిజూన్ 16, 2023 నాటి వారి ప్రెస్ రిలీజ్లో ఆర్.బి.ఐ ప్రచురించిందిరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంప్రదించిన భారత ప్రభుత్వం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పెట్టుబడిదారులకు ఇష్యూ ధర నుండి గ్రాముకు రూ. 50 (రూయాభై మాత్రమేతగ్గింపును అనుమతించాలని నిర్ణయించింది. చెల్లింపు డిజిటల్ మోడ్ ద్వారా చేయబడుతుందిఅటువంటి పెట్టుబడిదారులకు గోల్డ్ బాండ్ యొక్క ఇష్యూ ధర గ్రాము బంగారంపై రూ. 5,876 (రూఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మాత్రమేఉంటుంది.

****


(रिलीज़ आईडी: 1933062) आगंतुक पटल : 353
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी