మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మిషన్ శక్తి కింద 'కమ్యూనికేషన్ & కౌన్సెలింగ్ స్కిల్స్'పై ఆన్‌లైన్ వర్క్‌షాప్‌ని నిర్వహించిన ఎన్ఐపీసీసీడీ
Posted On:
01 JUN 2023 2:47PM by PIB Hyderabad
మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్ఐపీసీసీడీ 2023 మే 29 నుండి 31 మే, 2023 వరకు ఢిల్లీలోని ఎన్ఐపీసీసీడీలో ఉమెన్ కేర్ ఇన్‌స్టిట్యూషన్స్ & ఎన్జీఓల శిక్షకులు & ఫంక్షనరీల కోసం ‘కమ్యూనికేషన్ & కౌన్సెలింగ్ స్కిల్స్’పై ఆన్‌లైన్ వర్క్‌షాప్‌ను నిర్వహించింది.
***
(Release ID: 1928984)
Visitor Counter : 157