చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రాయోజిక పథకం
प्रविष्टि तिथि:
26 MAY 2023 2:53PM by PIB Hyderabad
న్యాయవ్యవస్థ లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం న్యాయ విభాగం (చట్టం&న్యాయం మంత్రిత్వశాఖ) అమలు చేస్తున్న కేంద్ర ప్రయోజిత పతకం (సిఎస్ఎస్)ప్రారంభమైనప్పటి నుంచీ కోర్టు భవనాల, డిజిటల్ కంప్యూటర్ గదుల, న్యాయవాదులకు హాళ్ళను, టాయిలెట్ సముదాయాలను, జ్యుడిషియల్ అధికారులకు నివాస వసతిని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వనరులను పెంచుతూ జిల్లా, ఆధీనకోర్టులలో న్యాయ వ్యవస్థ మౌలిక సదుపాయాలను పరివర్తనకు లోను చేస్తోంది.
ఇమేజ్
ఈ పథకం కింద నిధుల భాగస్వామ్య విధానం 60ః40 (కేంద్రంః రాష్ట్రం)గా ఉండగా, 8 ఈశాన్య రాష్ట్రాలు, 2 హిమాలయ రాష్ట్రాలకు 90ః10గా, కేంద్రపాలిత ప్రాంతాలకు 100%గా ఉండనుంది.
***
(रिलीज़ आईडी: 1927625)
आगंतुक पटल : 167