ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 20 MAY 2023 10:52AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.66 కోట్ల డోసులు ( 95.21 కోట్ల రెండో డోసులు + 22.87 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 978 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 8,675

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.02%

ప్రస్తుత రికవరీ రేటు  98.80%

గత 24 గంటల్లో 1,193 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,44,45,206 కు పెరిగింది.

గత 24 గంటల్లో 782 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.61%

వారపు పాజిటివిటీ రేటు 0.77%

గత 24 గంటల్లో చేసిన 1,29,101 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 92.93 కోట్ల పరీక్షలు చేశారు.  
 

***



(Release ID: 1925945) Visitor Counter : 118