ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 14 MAY 2023 10:17AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.66 కోట్ల డోసులు ( 95.21 కోట్ల రెండో డోసులు + 22.87 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 1,699 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 15,515      

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.03%

ప్రస్తుత రికవరీ రేటు  98.78%

గత 24 గంటల్లో 2,252 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,44,31,137 కు పెరిగింది.

గత 24 గంటల్లో 1,272 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.02%

వారపు పాజిటివిటీ రేటు 1.20%

గత 24 గంటల్లో చేసిన 1,24,628 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 92.86 కోట్ల పరీక్షలు చేశారు.  

***


(రిలీజ్ ఐడి: 1924052) సందర్శకుల సూచీ సంఖ్య : : 240
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Tamil , Malayalam