ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 09 MAY 2023 10:57AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.66 కోట్ల డోసులు ( 95.21 కోట్ల రెండో డోసులు + 22.87 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 2,780 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 22,742

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.05%

ప్రస్తుత రికవరీ రేటు  98.76%

గత 24 గంటల్లో 3,752 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,44,18,351 కు పెరిగింది.

గత 24 గంటల్లో 1,331 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.92%

వారపు పాజిటివిటీ రేటు 1.97%

గత 24 గంటల్లో చేసిన 1,44,767 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 92.79 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1922821) Visitor Counter : 112