ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 07 MAY 2023 10:50AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.66 కోట్ల డోసులు ( 95.21 కోట్ల రెండో డోసులు + 22.87 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 2,733 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 27,212

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.06%

ప్రస్తుత రికవరీ రేటు  98.75%

గత 24 గంటల్లో 5,188 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,44,10,738 కు పెరిగింది.

గత 24 గంటల్లో 2,380 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.71%

వారపు పాజిటివిటీ రేటు 2.38%

గత 24 గంటల్లో చేసిన 1,38,993 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 92.76 కోట్ల పరీక్షలు చేశారు.  

***
 



(Release ID: 1922458) Visitor Counter : 99