ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బైశాఖి పర్వదినం సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

Posted On: 14 APR 2023 8:36AM by PIB Hyderabad

   విత్ర బైశాఖి పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“బైశాభి పర్వదినం నేపథ్యంలో మీకందరికీ నా శుభాకాంక్షలు. ఈ పండుగ వేళ సమాజంలో సౌభ్రాత్రం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(Release ID: 1916590)