ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
12 APR 2023 10:00AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.66 కోట్ల డోసులు ( 95.21 కోట్ల రెండో డోసులు + 22.87 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 441 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 40,215
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.09%
ప్రస్తుత రికవరీ రేటు 98.72%
గత 24 గంటల్లో 4,692 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,42,04,771 కు పెరిగింది.
గత 24 గంటల్లో 7,830 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 3.65%
వారపు పాజిటివిటీ రేటు 3.83%
గత 24 గంటల్లో చేసిన 2,14,242 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 92.32 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1915862)
Visitor Counter : 162