ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 31 MAR 2023 9:31AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.65 కోట్ల డోసులు ( 95.20 కోట్ల రెండో డోసులు + 22.86 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 6,553 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 15,208

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.03%

ప్రస్తుత రికవరీ రేటు 98.78%

గత 24 గంటల్లో 1,390 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,41,69,711 కు పెరిగింది.

గత 24 గంటల్లో 3,095 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.61%

వారపు పాజిటివిటీ రేటు 1.91%

గత 24 గంటల్లో చేసిన 1,18,694 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 92.15 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1912468) Visitor Counter : 93