బొగ్గు మంత్రిత్వ శాఖ

బొగ్గు ఎండీఓ ఒప్పందాల పునరుద్ధరణ

Posted On: 20 MAR 2023 5:29PM by PIB Hyderabad

బొగ్గు గనుల ప్రత్యేక నిబంధనల చట్టం-2015లోని సెక్షన్ 11(1) ప్రకారం బొగ్గు గనుల కార్యకలాపాలకు సంబంధించి ముందుగా కేటాయించిన వారితో ఉన్న ఒప్పందాలను స్వీకరించడం.. కొనసాగించే విషయాన్నికేటాయింపుదారే ఎంచుకోవచ్చుదీనికి తోడు ఎండీఓ కి అనుకూలంగా కేటాయించిన గనులలో హక్కుల బదిలీ లేదుకాబట్టి సుప్రీం కోర్టు తీర్పు మరియు సీఎంఎస్సీ చట్టం, 2015 ఉల్లంఘన లేదుకేంద్ర ప్రభుత్వానికి ఎండీఓల నియామకంలో పాత్ర లేదుఇది రాష్ట్రకేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు పారదర్శకంగా మరియు బొగ్గు గనుల అభివృద్ధి & ఉత్పత్తి ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఎండీఓలను నియమించాలిసీఎంఎస్సీ చట్టంలోని సెక్షన్ 11(1) బొగ్గు బ్లాకుల కేటాయింపుకు ముందు ఎండీఓల నియామకానికి సంబంధించిన నిబంధనలు పేర్కొనబడ్డాయిభవిష్యత్తులో ప్రభుత్వ కంపెనీలకు బొగ్గు బ్లాకుల కేటాయింపు తర్వాత ఎండీఓల నియామకాన్ని నిర్ధారించడానికిసీఎంఎస్సీ చట్టాన్ని సవరించడానికి బదులుగా.. బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రభుత్వం మరియు ప్రభుత్వ కంపెనీల మధ్య సంతకం చేసిన బొగ్గు గనుల అభివృద్ధి & ఉత్పత్తి ఒప్పందంలో ఒక క్లాజ్ను చేర్చవచ్చని నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందిబొగ్గు మంత్రిత్వ శాఖ ప్రభుత్వం మరియు ప్రభుత్వ కంపెనీల కేటాయింపుదారుల మధ్య సంతకం చేసిన బొగ్గు గనుల అభివృద్ధి & ఉత్పత్తి ఒప్పందంలో "బొగ్గు బ్లాక్ కేటాయింపుకు ముందు ఎండీఓల నియామకం" నిబంధనను చేర్చింది.

నీతి ఆయోగ్ నుండి అందిన ఈ సిఫార్సుకు మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం తెలిపంది. ఎండీఓకు అనుకూలంగా కేటాయించిన గనుల్లో హక్కులను బదిలీ చేసే నిబంధన లేకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక  లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందింజేశారు.

                                                             ******



(Release ID: 1908992) Visitor Counter : 88


Read this release in: English , Urdu , Kannada