బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు గనుల ప్రభుత్వ రంగ సంస్థలకు పెరుగుతున్న విద్యుత్ రంగ బకాయిలు
Posted On:
20 MAR 2023 5:30PM by PIB Hyderabad
కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) సింగరేణీ కోలరీస్ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్)ల బొగ్గు విక్రయాల కోసం విద్యుత్ రంగం చెల్లించవలసిన బకాయిలు దిగువ పేర్కొన్న విధంగా ఉన్నాయి.
రూ
రూ. కోట్లలో (తాత్కాలిక) బొగ్గు మైనింగ్ ప్రభుత్వ రంగ సంస్థ(పిఎస్‌యు)
సిఐఎల్
31.03.2022 నాటికి బకాయిలు 28.02.2023 నాటికి బకాయిలు
రూ. 13335.91 రూ. 16629.41
31.03.2022నాటికి పెరిగిన / తగ్గిన
(+) 3293.50
రూ. కోట్లలో (తాత్కాలిక) బొగ్గు మైనింగ్ ప్రభుత్వ రంగ సంస్థ(పిఎస్‌యు)
ఎస్‌సిసిఎల్
31.03.2022 నాటికి బకాయిలు 28.02.2023 నాటికి బకాయిలు
రూ.5755.5 రూ. 3713.15
31.03.2022నాటికి పెరిగిన / తగ్గిన
(-) 2042.35
బొగ్గ మైనింగ్ ప్రభుత్వ రంగ సంస్థల బకాయిల పెరుగుదల అన్నది బొగ్గు కంపెనీ మూలధన పెట్టుబడిని, నగదు ప్రవాహ స్థితిని ప్రభావితం చేస్తుంది.
ఈ సమాచారాన్ని సోమవారం రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.
***
(Release ID: 1908991)
Visitor Counter : 119