సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎం.ఎస్.ఎం.ఇల పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ, ఉత్పత్తిసామర్ధ్యం పెంపు, ఉపాధి వృద్ధి, వ్యక్తిగత ప్రతిష్ఠ, టర్నోవర్‌పెరుగుదల వంటి అవకాశాల విషయంలో చూపిన సానుకూల ప్రభావం.
Posted On:
13 FEB 2023 2:43PM by PIB Hyderabad
మెస్సర్స్ ఎంటర్ ప్రెన్యూయర్ డవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా , సూక్ష్మ, చిన్నతరహా ఎంటర్ ప్రైజెస్ ఆర్డర్ 2012 కు సంబంధించి పబ్లిక్ ప్రొక్యూర్ మెంట్ పాలసీ పై థర్డ్‌పార్టీ అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ సంస్థ తన తుది నివేదికను 2022 అక్టోబర్ 16వ తేదీన ఎం.ఎస్.ఎం.ఇ మంత్రిత్వశాఖకు అందజేసింది.
ఈ సంస్థ అధ్యయనం ప్రకారం, ఈ పాలసీ పై మొత్తంగా అభినందనలు వెల్లడయ్యాయి. ఇక ఈ విధానం ప్రభావాన్ని గమనించినపుడు, టర్నోవర్, వ్యక్తిగత ప్రతిష్ఠ, ఉపాధి వృద్ధి, ఉత్పత్తి సామర్ధ్యం విస్తరణ వంటివి సానుకూలతను చాటాయి.
గడచిన మూడు సంవత్సరాల కాలంలో సూక్ష్మ, చిన్నతరహా ఎంటర్ ప్రైజెస్‌ల నుంచి సిపిఎస్‌ల ప్రొక్యూర్‌మెంట్ కింది విధంగా ఉంది.
సంవత్సరం
|
మొత్తం ప్రొక్యూర్‌మెంట్
(రూ.కోట్లలో)
|
ఎం.ఎస్.ఇల నుంచి
ప్రొక్యూర్‌మెంట్ (ఎస్.సి.ఎస్.టిలయాజమాన్యంలోని
ఎంఎస్‌ఇలతో కలిపి)
(రూ.కోట్లలో)
|
ఎస్.సి,ఎస్.టిల యాజమాన్యంలోని
ఎంఎస్‌ఇ లనుంచి
(రూ.కోట్లలో)
|
మహిళల నేతృత్వంలోని
ఎంఎస్‌ఇలనుంచి
ప్రొక్యూర్‌చేసినవి
(రూ.కోట్లలో)
|
2020-21
(సిపిఎస్‌ఇలు 161)
|
139,419.74
|
40,717.81
(29.21%)
(లబ్ధిపొందిన ఎం.ఎస్‌ఇలు- 177594)
|
768.53
(0.55%)
( లబ్ధిపొందిన ఎం.ఎస్‌ఇలు -6870)
|
749.20
(0.54%)
( లబ్ధిపొందిన ఎం.ఎస్‌ఇలు -5140)
|
2021-22
( సిపిఎస్‌ఇలు 158)
|
164,512.84
|
53,483.02
(32.51%)
( లబ్ధిపొందిన ఎం.ఎస్‌ఇలు - 225441)
|
1,290.87
(0.78%)
( లబ్ధిపొందిన ఎం.ఎస్‌ఇలు -10417)
|
1,660.43
(1.01%)
( లబ్ధిపొందిన ఎం.ఎస్‌ఇలు -11229)
|
2022-23
09.02.2023 నాటికి
( సిపిఎస్‌ఇలు 135)
|
139,322.27
|
47,733.27
(34.26%)
( లబ్ధిపొందిన ఎం.ఎస్‌ఇలు -176118)
|
1,182
(0.85%)
( లబ్ధిపొందిన ఎం.ఎస్‌ఇలు -7705
|
1,412.03
(1.01%)
( లబ్ధిపొందిన ఎం.ఎస్‌ఇలు -9286)
|
(మూలం : ఎంఎస్‌ఎంఇ సంబంధ్ పోర్టల్)
ఈ సమాచారాన్ని సూక్ష్మ,చిన్న,మధ్యతరహా ఎంటర్‌ప్రైజెస్‌శాఖ మంత్రి శ్రీభానుప్రతాప్‌సింగ్ వర్మ రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1899150)
Visitor Counter : 149