పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో 2023 జనవరి నాటికి ఉడాన్ పథకం కింద 73 విమానాశ్రయాలు పనిచేస్తున్నాయి


ఉడాన్ విమానాల నిర్వహణ కోసం ఎంపిక చేసిన ఎంపిక చేసిన విమాన సంస్థలకు వీజిఎఫ్ గా 2355 కోట్ల రూపాయలు విడుదల

Posted On: 13 FEB 2023 3:01PM by PIB Hyderabad
ప్రాంతీయ మార్గాల్లో విమాన సర్వీసులను ఎక్కువ చేసి ప్రజలకు విమాన రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 21.10.2016 న ప్రాంతీయ అనుసంధాన పథకం -ఉడాన్  (ఊదే దేశ్ కా ఆమ్ నాగరిక్)ను ప్రారంభించింది. మార్కెట్ ఆధారిత పరిస్థితిపై ఉడాన్అమలు జరుగుతుంది. ఎంపిక చేసుకున్న మార్గాల్లో ప్రయాణీకుల రద్దీ ఆధారంగా సంస్థలు  ఉడాన్ పథకం  కింద విమానాలు నడపడానికి వేలం సమయంలో బిడ్లు  దాఖలు చేయాల్సి ఉంటుంది.
31.01.2023 నాటికి దేశంలో తక్కువ సేవలు అందుతున్న/ సేవలు అందని 9 హెలీ పోర్టులు, 2 వాటర్ ఏరోడ్రోములతో సహా 73 విమానాశ్రయాలకు 2017 నుంచి  విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.విమాన సర్వీసులు కల్పించిన విమానాశ్రయాలు/ హెలీ పోర్టులు/ వాటర్ ఏరోడ్రోముల వివరాలు అనుబంధంలో పొందుపరచడం జరిగింది. నిరంతరం అమలు జరిగే ఉడాన్ పథకం కింద మరిన్ని గమ్యస్థానాలు/ స్టేషన్లు,మార్గాలు చేరుతాయి.
స్వయంగా నిర్ధులు సమార్చుకునే పథకంగా ఉడాన్ పనిచేస్తుంది. ఉడాన్ విమానాల నిర్వహణ కోసం 31.01.2023 నాటికి గుర్తించిన విమాన సంస్థలకు వీజిఎఫ్ గా 2355 కోట్ల రూపాయలు  విడుదల అయ్యాయి. 
2024 నాటికి దేశంలో  అభివృద్ధి చేయడానికి తక్కువ సేవలు అందుతున్న/ సేవలు అందని 100 విమానాశ్రయాలు, హెలీ పోర్టులు, వాటర్ ఏరోడ్రోములను గుర్తించింది. పంజాబ్ రాష్ట్రంలో  తక్కువ సేవలు అందుతున్న/ సేవలు అందని విమానాశ్రయాల తరగతిలో ఆదం పూర్,భటిండా, లూథియానా విమానాశ్రయాలను గుర్తించింది. నాలుగు రౌండ్ల వేలం ముగిసే సమయానికి ఈ నాలుగు విమానాశ్రయాలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గుర్తించింది.    ఆదం పూర్,భటిండా, లూథియానా విమానాశ్రయాల నుంచి ఎంపిక చేసిన విమాన సంష్తలు సర్వీసులు ప్రారంభించాయి.
06.02.2023 నాటికి పనిచేస్తున్న ప్రాంతీయ విమానాశ్రయాలు ( మొత్తం 74 విమానాశ్రయాల్లో తక్కువ సర్వీసులు ఉన్న 19, సేవలు లేని 54 విమానాశ్రయాలు ఉన్నాయి.) 

 

క్ర.స

రాష్ట్రం

విమానాశ్రయం/హేలీ పోర్ట్/ వాటర్ ఏరోడ్రోమ్ 

పని ప్రారంభించిన సంవత్సరం

  1.  

ఆంధ్రప్రదేశ్

కడప

2017

  1.  

 

కర్నూలు

2021

  1.  

అస్సాం

జోర్హాట్

2018

  1.  

 

లీల బారి

2019

  1.  

 

తేజపూర్

2018

  1.  

 

రుపీసీ

2021

  1.  

అరుణాచల్ ప్రదేశ్

తేజు

2021

  1.  

 

పసిఘాట్

2021

  1.  

 

హాల్లోంగ్

2023

  1.  

బీహార్

దర్భాంగా

2020

  1.  

ఛత్తీస్ ఘర్

జగదల్పూర్

2018

  1.  

 

బిలాస్పూర్

2021

  1.  

డామన్ డయ్యూ

డియూ

2018

  1.  

గుజరాత్

భావనగర్

2018

  1.  

 

జాంనగర్                                                  

  1.  

 

కాండ్లా

2017

  1.  

 

కేశోద్

2022

  1.  

 

ముంద్రా

2018

  1.  

 

పోర్బందర్

2017

  1.  

 

ఐక్యతా విగ్రహం (వాటర్ ఏరోడ్రోమ్ )

2020

  1.  

 

సబర్మతి నది తీరం   ( వాటర్ ఏరోడ్రోమ్ )

2020

  1.  

హర్యానా

హిస్సార్

2021

  1.  

హిమాచల్ ప్రదేశ్

షిమ్లా

2017

 

  1.  

 

కులు
  1.  

 

మండి -హేలీ పోర్ట్

2021

  1.  

 

రాంపూర్ –  హేలీ పోర్ట్

2021

  1.  

ఝార్ఖండ్

దేవఘర్

2022

  1.  

 

జంషెడ్పూర్

2023

  1.  

కర్ణాటక

బెల్గాం

2019

  1.  

 

హుబ్లీ

2018

  1.  

 

మైసూర్

2017

  1.  

 

విద్యానగర్

2017

  1.  

 

కలబుర్గి

2019

  1.  

 

బీదర్

2020

  1.  

కేరళ

కానూరు

2019

  1.  

మధ్యప్రదేశ్

గ్వాలియర్

2017

  1.  

మహారాష్ట్ర

గోండియా

2022

  1.  

 

జల్గావ్

2017

  1.  

 

కొల్హాపూర్

2018

  1.  

 

నాందేడ్

2017

  1.  

 

ఓజార్

2017

  1.  

 

సింధుదుర్గ్

2021

  1.  

మేఘాలయ

షిల్లాంగ్

2018

  1.  

నాగాలాండ్

దిమాపూర్

2019

  1.  

ఒడిశా

ఝార్సుగూడ

2018

  1.  

 

జయపూర్

2022

  1.  

 

రూర్కెలా

2023

  1.  

పాండిచ్చేరి (యూటీ)

పాండిచ్చేరి

2017

  1.  

పంజాబ్

ఆదంపూర్

2018

  1.  

 

భటిండా

2017

  1.  

 

లూధియానా

2017

  1.  

 

పఠాన్ కోట్

2018

  1.  

రాజస్థాన్

బికనూర్

2017

  1.  

 

జైస్లామార్ 

2017

  1.  

 

కిషన్ ఘర్

2018

  1.  

సిక్కిం

పాక్యాంగ్

2018

  1.  

తమిళనాడు

సేలం

2018

  1.  

ఉత్తర ప్రదేశ్

ఆగ్రా

2017

  1.  

 

అలాహాబాద్

2018

  1.  

 

కాన్పూర్

2018

  1.  

 

హిందాన్

2019

  1.  

 

 బరెల్లి

2021

  1.  

 

ఖుషినగర్

2021

  1.  

ఉత్తరా ఖండ్

పంటగార్

2019

  1.  

 

పిరితోగర్హ్

2019

  1.  

 

సహస్తంద్ర - హేలీ పోర్ట్

 

2020

  1.  

 

చైన్యసూర్ – హేలీ పోర్ట్

 

2020

  1.  

 

గౌచర్ – హేలీ పోర్ట్

 

2020

  1.  

 

న్యూ తెహ్రీ – హేలీ పోర్ట్

 

2020

  1.  

 

శ్రీనగర్ – హేలీ పోర్ట్

 

2020

  1.  

 

హాల్ద్వాని –  హేలీ పోర్ట్

 

2021

  1.  

 

అల్మోరా –  హేలీ పోర్ట్

 

2022

  1.  

పశ్చిమ బెంగాల్

దుర్గాపూర్

2019

 

ఈ సమాచారాన్ని కేంద్ర పౌర  విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కే.సింగ్ (రిటైర్డ్) రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు. 

***


(Release ID: 1898952) Visitor Counter : 207


Read this release in: English , Urdu , Manipuri , Tamil