ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 11 FEB 2023 10:50AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.62 కోట్ల డోసులు ( 95.19 కోట్ల రెండో డోసులు + 22.85 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 28,250 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,820

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.01%

ప్రస్తుత రికవరీ రేటు 98.81%

గత 24 గంటల్లో 109 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య  4,41,51,424 కు పెరిగింది.

గత 24 గంటల్లో 132 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.08%

వారపు పాజిటివిటీ రేటు 0.09%

గత 24 గంటల్లో చేసిన 1,29,582 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 91.69 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1898379) Visitor Counter : 148