జౌళి మంత్రిత్వ శాఖ

2022-23లో 341.91 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి నమోదైంది

Posted On: 10 FEB 2023 2:38PM by PIB Hyderabad

 

కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీమతి దర్శన జర్దోష్  గత పత్తి సంవత్సరం 2021-22 (అక్టోబర్-సెప్టెంబర్) మరియు  ప్రస్తుత పత్తి సంవత్సరం 2022-23లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్‌లలో పత్తి ఉత్పత్తికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.  ఈ రోజు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో మంత్రి ఈ వివరాలను తెలియజేశారు. ఆ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

(ఉత్పత్తి లక్షల బేళ్లలో)                                                               

పత్తి  సంవత్సరం

మహారాష్ట్ర

ఉత్తర ప్రదేశ్**

మధ్య ప్రదేశ్

భారత్

2021-22 (P)

71.18

0.086

14.20

312.03

2022-23 (P)

80.25

0.065

15.19

341.91

 (P)= తాత్కాలిక గణాంకాలు

మూలం: పత్తి ఉత్పత్తి మరియు వినియోగంపై కమిటీ,

* డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఉత్తర ప్రదేశ్

రాష్ట్రాల వారీగా జరిగే ఎగుమతులను ప్రభుత్వం పర్యవేక్షించదు. అయితే, గత మూడు సంవత్సరాలలో పరిమాణం మరియు విలువ పరంగా పత్తి వినియోగం మరియు ఎగుమతిపై డేటా క్రింద ఇవ్వబడింది:

పత్తి  సంవత్సరం

(అక్టోబరు- సప్టెంబరు)

వినియోగం

(లక్షల బేళ్లలో)

Export

పరిమాణం
(లక్షల బేళ్లలో)

విలువ
(రూ. కోట్లలో)

2019-20

269.19

47.55

8,813.98

2020-21

334.87

77.59

17,914.34

2021-22

313.77

42.25

14,887.36

                    మూలంవినియోగం – పత్తి ఉత్పత్తి మరియు వినియోగంపై కమిటీ

ఎగుమతి – డీజీజీఐఎస్కోల్కతా

***



(Release ID: 1898160) Visitor Counter : 177


Read this release in: Marathi , English , Urdu