ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 10 FEB 2023 11:20AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.62 కోట్ల డోసులు ( 95.19 కోట్ల రెండో డోసులు + 22.85 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 79,529 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,797

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.01%

ప్రస్తుత రికవరీ రేటు 98.81%

గత 24 గంటల్లో 96 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య  4,41,51,315 కు పెరిగింది.

గత 24 గంటల్లో 114 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.08%

వారపు పాజిటివిటీ రేటు 0.08%

గత 24 గంటల్లో చేసిన 1,38,820 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 91.68 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1898151) Visitor Counter : 120