రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

రక్షణ వ్యయంలో మొత్తం ధోరణి

Posted On: 06 FEB 2023 3:13PM by PIB Hyderabad

2014-15 ఆర్థిక సంవత్సరం నుండి 2022-23 వరకు ప్రభుత్వ వ్యయంలో రక్షణ రంగం వ్యయం శాతంగా ఉన్న వివరాలు దిగువ పట్టికలో ఉన్నాయి:   

  (రూ. కోట్లలో)

 

సంవత్సరం

రక్షణ రంగం వ్యయం

(స్థూల)

కేంద్ర ప్రభుత్వ వ్యయం

కేంద్ర ప్రభుత్వ వ్యయంలో రక్షణ వ్యయం శాతంలో

2014-15 (వాస్తవ) 

3,17,207

16,63,673

19.07

2015-16 (వాస్తవ) 

3,27,096

17,90,783

18.27

2016-17 (వాస్తవ) 

3,89,614

19,75,194

19.73

2017-18 (వాస్తవ) 

4,17,242

21,41,973

19.48

2018-19 (వాస్తవ) 

4,42,683

23,15,113

19.12

2019-20 (వాస్తవ) 

4,88,795

26,86,330

18.20

2020-21 (వాస్తవ) 

5,23,330

35,09,836

14.91

2021-22 (సవరించిన అంచనాలు)

5,35,508

37,70,000

14.20

2022-23 (బడ్జెట్ అంచనాలు)

5,55,484

39,44,909

14.08

కేంద్ర ప్రభుత్వపు వ్యయ పెరుగుదల హెచ్చుతున్న ధోరణి కారణంగా.. కేంద్ర ప్రభుత్వ వ్యయంలో రక్షణ వ్యయం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని  పైన పేర్కొన్న  సమాచారం నుండి గమనించవచ్చుఏదేమైనప్పటికీమొత్తంగా చూస్తే రక్షణ రంగ వ్యయం పెరుగుతూ వస్తోందిఇది రక్షణ రంగంలో వ్యయం పెరుగుదలను సూచిస్తుంది

ఈ విషయాన్ని నేడు రాజ్యసభ సభ్యుడు శ్రీ బినోయ్ విశ్వంకి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో రక్ష శాఖ మంత్రి శ్రీ అజయ్ భట్ తెలిపారు.

****


(Release ID: 1896819)
Read this release in: English , Urdu , Tamil