ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 01 FEB 2023 2:27PM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.51 కోట్ల డోసులు ( 95.18 కోట్ల రెండో డోసులు + 22.75 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 2,44,178 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,783

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.01%

ప్రస్తుత రికవరీ రేటు 98.81%

గత 24 గంటల్లో 83 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య  4,41,50,372 కు పెరిగింది.

గత 24 గంటల్లో 111 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.07%

వారపు పాజిటివిటీ రేటు 0.07%

గత 24 గంటల్లో చేసిన 1,59,069 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 91.56 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1895585) Visitor Counter : 154


Read this release in: English , Urdu , Hindi , Punjabi