ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కర్తవ్యపథ్‌ నుంచి గణతంత్ర వేడుకల విశేషాలను పంచుకున్న ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 26 JAN 2023 4:14PM by PIB Hyderabad

నేటి గణతంత్ర వేడుకల విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వరుస ట్వీట్ల ద్వారా ప్రజలతో పంచుకున్నారు.

 

 

74వ గణతంత్ర దినోత్సవ వేడుకల చిత్రాలను కూడా ప్రధానమంత్రి కార్యాలయం షేర్ చేసింది.

******

DS/ST


(రిలీజ్ ఐడి: 1893996) సందర్శకుల సూచీ సంఖ్య : : 233