గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ

భారతదేశంలో ఉపాధి నివేదిక - ఒక అధికారిక ఉపాధి దృక్పథం

Posted On: 25 JAN 2023 10:04AM by PIB Hyderabad

కేంద్ర గ‌ణాంకాలు, కార్యక్రమాల అమ‌లు శాఖ ప‌రిధిలోని జాతీయ గ‌ణాంకాల కార్యాల‌యం (ఎన్ఎస్‌వో), దేశంలో ఉపాధి దృక్పథంపై ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది. 2017 సెప్టెంబర్ నుంచి 2022 నవంబర్‌ కాలానికి ఈ నివేదికను విడుదల చేసింది. పురోగతిని కొన్ని కోణాల్లో అంచనా వేయడానికి, ఎంచుకున్న ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న పరిపాలన దస్త్రాలను ఆధారంగా చేసుకొని దేశంలోని ఉపాధి దృక్పథం వివ‌రాల‌ను ఇందులో వెల్లడించింది.

ఉపాధి నివేదికకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడవచ్చు.

 

****



(Release ID: 1893622) Visitor Counter : 145


Read this release in: English , Urdu , Hindi , Marathi