ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 15 JAN 2023 11:32AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.17 కోట్ల డోసులు ( 95.14 కోట్ల రెండో డోసులు + 22.45 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 23,490 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,149

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.01%

ప్రస్తుత రికవరీ రేటు 98.80%

గత 24 గంటల్లో 182 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,41,48,165 కు పెరిగింది.

గత 24 గంటల్లో 104 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.07%

వారపు పాజిటివిటీ రేటు 0.10%

గత 24 గంటల్లో చేసిన 1,52,825 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 91.32 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1891357) Visitor Counter : 143