కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

టెలికాం పెన్షనర్ల సౌలభ్యం ఫెసిలిటేషన్ శిబిరాలను నిర్వహిస్తున్న డాట్

Posted On: 10 JAN 2023 2:34PM by PIB Hyderabad

లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం, కేవైపి ఫారమ్‌ను అప్‌డేట్ చేయడంలో టెలికాం పెన్షనర్‌లకు కలిగే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని  న్యూఢిల్లీ లోని  టెలికమ్యూనికేషన్స్ శాఖ ప్రిన్సిపల్ కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్, పెన్షనర్ల సౌలభ్యం కోసం వివిధ ప్రదేశాలలో ఎంటిఎన్ఎల్  ప్రాంగణంలో టెలికాం పెన్షనర్ ఫెసిలిటేషన్ క్యాంపులను నిర్వహిస్తోంది.  
 

పింఛనుదారులు ఈ శిబిరాలకు హాజరు కావాలని, కేవైపి నవీకరణ కోసం, లైఫ్ సర్టిఫికేట్ స్పాట్ వెరిఫికేషన్ కోసం సంబంధిత పత్రాలతో పాటు వారి సౌలభ్యం ప్రకారం సౌకర్యాలను పొందాలని అభ్యర్థించారు.

పెన్షనర్ ఫెసిలిటేషన్ క్యాంపు షెడ్యూల్ :

క్రమ సంఖ్య 

ప్రదేశం 

ప్రతిపాదిత తేదీ 

1

C-10, Yamuna Vihar, Main Exchange Bldg.

11-01-2023

2

Laxmi Nagar Telephone Exchange Bldg. Delhi

13-01-2023

3

Nehru Place Telephone Exchange Bldg.

16-01-2023

4

Okhla Telephone Exchange Bldg.

18-01-2023

5

Exchange Bldg. Mehrauli

20-01-2023

6

Exchange Bldg. Mahipalpur

23-01-2023

7

Sector-12, Gurugram

25-01-2023

8

Thana Road Najafgarh

27-01-2023

9

Dwarka Sector-6

30-01-2023

10

Delhi Cantt. Tel Exchange

01-02-2023

11

MTNL Bldg. Sector-3, Rohini

03-02-2023

12

Badli Exchange Bldg.

06-02-2023

13

CSC Narela Exchange

08-02-2023

14

S/H Mukherjee Nagar Exchange

10-02-2023

 

***



(Release ID: 1890038) Visitor Counter : 138


Read this release in: English , Urdu , Hindi