ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 07 JAN 2023 3:23PM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.13 కోట్ల డోసులు ( 95.14 కోట్ల రెండో డోసులు + 22.42 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 56,997 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,509

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.01%

ప్రస్తుత రికవరీ రేటు 98.80%

గత 24 గంటల్లో 204 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,41,46,534 కు పెరిగింది.

గత 24 గంటల్లో 214 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.11%

వారపు పాజిటివిటీ రేటు 0.12%

గత 24 గంటల్లో చేసిన 1,88,768 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 91.19 కోట్ల పరీక్షలు చేశారు.  

 

****


(Release ID: 1889493)