గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
భారతదేశంలో పేరోల్ సమాచారం - ఉపాధిపై ఒక అధికారిక దృక్పథం
Posted On:
23 DEC 2022 11:22AM by PIB Hyderabad
ఎంపిక చేసిన ప్రభుత్వ ఏజెన్సీల వద్ద అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా కొన్ని కోణాలలో పురోగతిని అంచనా వేసేందుకు గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఒ- జాతీయ గణాంకాల కార్యాలయం) దేశంలో సెప్టెంబర్ 2017 నుంచి అక్టోబర్ 2022 మధ్య ఉపాధి దృక్ఫధంపై పత్రికా ప్రకటనను విడుదల చేసింది. వివరణాత్మక నోట్‌ను జతపరచడమైంది.
****
(Release ID: 1886288)