సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
పీఎంఈజీపీ కింద ఇచ్చిన రుణాలు
Posted On:
12 DEC 2022 1:33PM by PIB Hyderabad
ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) ద్వారా ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ 2008-09 నుంచి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాన్ని (పీఎంఈజీపీ) అమలు చేస్తోంది. దేశంలో, వ్యవసాయేతర రంగంలో చిన్న సూక్ష్మ పరిశ్రమలను స్థాపించడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడం ఈ పథకం లక్ష్యం. తయారీ & సేవ రంగాలకు పీఎంఈజీపీ రుణాలు ఇస్తారు. ఈ కింది వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలను పీఎంఈజీపీ కింద అనుమతిస్తారు:
i. ఎన్‌ఈఆర్, మావోయిస్ట్ కార్యకలాపాల (ఎల్‌డబ్ల్యూఈ) ప్రభావిత జిల్లాలు, అండమాన్ & నికోబార్ దీవుల్లో విక్రయ కేంద్రాల రూపంలో వ్యాపారం/వ్యాపార కార్యకలాపాలు.
ii. రిటైల్ అవుట్‌లెట్లు/వ్యాపారం - ఖాదీ ఉత్పత్తుల అమ్మకం, కేవీఐసీ ధృవీకరించిన ఖాదీ & గ్రామీణ పరిశ్రమల సంస్థల నుంచి సేకరించిన ఉత్పత్తులు, పీఎంఈజీపీ యూనిట్ల ద్వారా వచ్చిన ఉత్పత్తులు, స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజెనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ (స్ఫూర్తి) కింద ఏర్పాటు చేసిన క్లస్టర్ల ద్వారా తయారు చేసిన ఉత్పత్తులను కూడా దేశవ్యాప్తంగా పీఎంఈజీపీ కింద అనుమతిస్తారు
iii. తయారీ (ప్రాసెసింగ్ సహా)/ సేవ కేంద్రాల మద్దతుతో నడిచే రిటైల్ అవుట్‌లెట్లను దేశవ్యాప్తంగా అనుమతిస్తారు.
iv. పైన పేర్కొన్న (i), (ii) అంశాల్లో చెప్పిన వ్యాపారం/వ్యాపార కార్యకలాపాల కోసం గరిష్ట ప్రాజెక్ట్ వ్యయం రూ.20 లక్షలు.
v. ఒక రాష్ట్రంలో ఒక సంవత్సరంలో గరిష్టంగా 10% ఆర్థిక కేటాయింపులను (i), (ii) అంశాల్లో చెప్పిన వ్యాపారం/వ్యాపార కార్యకలాపాల కోసం ఉపయోగించవచ్చు.
గత మూడు సంవత్సరాలుగా పీఎంఈజీపీ కింద ఉన్న లబ్ధిదారుల సంఖ్యను రాష్ట్రాల వారీగా ఈ కింది అనుబంధంలో చూడవచ్చు.
State-wise position of number of beneficiaries under PMEGP
|
S.N
|
State/UT
|
2019-20
|
2020-21
|
2021-22
|
1
|
Andaman and Nicobar
|
93
|
155
|
162
|
2
|
Andhra Pradesh
|
2192
|
1674
|
2477
|
3
|
Arunachal
|
211
|
98
|
196
|
4
|
Assam
|
2603
|
2939
|
3855
|
5
|
Bihar
|
2221
|
2192
|
2477
|
6
|
Chandigarh-UT
|
14
|
10
|
21
|
7
|
Chhattisgarh
|
2811
|
2718
|
3020
|
8
|
Delhi
|
93
|
74
|
100
|
9
|
Goa
|
90
|
58
|
87
|
10
|
Gujarat*
|
3983
|
2854
|
4143
|
11
|
Haryana
|
2029
|
1740
|
1726
|
12
|
Himachal
|
1226
|
1208
|
1274
|
13
|
Jammu & Kashmir
|
5355
|
8575
|
21648
|
14
|
Jharkhand
|
1544
|
1522
|
1714
|
15
|
Karnataka
|
3697
|
4438
|
5877
|
16
|
Kerala
|
2421
|
2389
|
2789
|
17
|
Ladakh
|
0
|
281
|
295
|
18
|
Lakshadweep
|
0
|
3
|
7
|
19
|
Madhya Pradesh
|
2168
|
4854
|
8082
|
20
|
Maharashtra**
|
4404
|
3104
|
4128
|
21
|
Manipur
|
1173
|
1556
|
1139
|
22
|
Meghalaya
|
377
|
359
|
699
|
23
|
Mizoram
|
760
|
810
|
650
|
24
|
Nagaland
|
1109
|
740
|
1241
|
25
|
Odisha
|
2718
|
3171
|
4301
|
26
|
Puducherry
|
64
|
44
|
66
|
27
|
Punjab
|
1695
|
1652
|
1790
|
28
|
Rajasthan
|
3025
|
2772
|
2599
|
29
|
Sikkim
|
79
|
57
|
85
|
30
|
Tamil Nadu
|
5172
|
5188
|
5972
|
31
|
Telangana
|
2178
|
2025
|
2906
|
32
|
Tripura
|
962
|
842
|
958
|
33
|
Uttar Pradesh
|
6120
|
9994
|
12594
|
34
|
Uttarakhand
|
1844
|
2249
|
1836
|
35
|
West Bengal
|
2222
|
2070
|
2305
|
|
|
66653
|
74415
|
103219
|
* including Daman & Diu. ** including Dadra & Nagar Haveli
This information was given by Minister of State for Micro, Small and Medium Enterprises, Shri Bhanu Pratap Singh Verma in a written reply in Rajya Sabha today.
****
(Release ID: 1882930)
Visitor Counter : 152