ప్రధాన మంత్రి కార్యాలయం

సాయుధ దళాల పతాక దినం నాడు సాయుధ దళాల కు నమస్కరించినప్రధాన మంత్రి

Posted On: 07 DEC 2022 8:47PM by PIB Hyderabad

సాయుధ దళాల పతాక దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయుధ దళాల పరాక్రమాని కి మరియు వారి త్యాగాల కు వందనాన్ని ఆచరించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఈ రోజు న, సాయుధ దళాల పతాక దినం సందర్భం లో, మన సాయుధ దళాల పరాక్రమాని కి మరియు త్యాగాల కు మనం వందనాన్ని ఆచరించుదాం. దశాబ్దాల తరబడి, వారు మన దేశ ప్రజల ను కాపాడుతుండడం లో అగ్రభాగాన నిలబడుతూ వస్తున్నారు; అంతేకాకుండా ఒక బలమైన భారతదేశం కోసం వారి వంతు గా తోడ్పాటు ను అందిస్తూ వస్తున్నారు. సాయుధ దళాల పతాక దినం సంబంధి నిధి కి మీరంతా కూడా చందాల ను ఇవ్వాలంటూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.



(Release ID: 1881612) Visitor Counter : 98