సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

'75 క్రియేటివ్ మైండ్స్' కోసం '53 గంటల ఛాలెంజ్' ని ప్రారంభించిన - కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్


ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. లో, అతిపెద్ద దక్షిణాసియా సినిమా మార్కెట్, "ఫిలిం బజార్‌" ను ప్రారంభించిన - మంత్రి అనురాగ్ ఠాకూర్


‘ఫిల్మ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్’ మరియు ‘ఫ్రీడం మూవ్‌మెంట్ అండ్ సినిమా’ ఎగ్జిబిషన్‌ లను ప్రారంభించిన - మంత్రి


ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. లో "ఇండియన్ పనోరమా విభాగం" ప్రారంభోత్సవానికి కూడా హాజరైన - అనురాగ్ సింగ్ ఠాకూర్

Posted On: 21 NOV 2022 7:35PM by PIB Hyderabad

53 భారత  అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (.ఎఫ్.ఎఫ్.లో భాగంగా, '75 క్రియేటివ్ మైండ్స్కోసం '53 గంటల ఛాలెంజ్', 'ఫిల్మ్ బజార్', 'ఇండియన్ పనోరమా విభాగంవంటి కీలక కార్యక్రమాలనుకేంద్ర సమాచారప్రసారయువజన వ్యవహారాలుక్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్  రోజు ప్రారంభించారు.   అనేక సాంకేతిక ఆవిష్కరణలను ఉపయోగించి చిత్ర నిర్మాణానికి సంబంధించిన అత్యాధునిక సాంకేతికతపరికరాలతో కూడిన "ఫిల్మ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్తో పాటుభారతదేశ స్వాతంత్య్ర గాధలతో కూడిన ‘ఫ్రీడమ్ మూవ్మెంట్ & సినిమా’ ప్రదర్శనలను కూడా ఆయన ప్రారంభించిసందర్శించారు.

53 భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (.ఎఫ్.ఎఫ్.సందర్భంగా నిర్వహించిన ‘53 గంటల ఛాలెంజ్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్  రోజు ఉదయం ప్రారంభించారు.   '75 క్రియేటివ్ మైండ్స్ ఫర్ టుమారోవిజేతలు తమ ఇండియా@100 ఆలోచనపై 53 గంటల్లో షార్ట్ ఫిల్మ్‌ ను రూపొందించవలసి ఉంటుంది.  .ఎఫ్.ఎఫ్.-53 లోని  విభాగాన్నిషార్ట్ టీవీ సహకారంతోజాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్.ఎఫ్.డి.సినిర్వహిస్తోంది కార్యక్రమానికి రాష్ట్ర సమాచారప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ఎల్మురుగన్;  మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తదితరులు హాజరయ్యారు.

వివరాల కోసం ఇక్కడ "క్లిక్చేయండి:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1877715 

 

అతిపెద్ద దక్షిణాసియా చలనచిత్ర మార్కెట్ గా పేరుగాంచిన, "ఫిల్మ్ బజార్‌" ను కూడా సమాచారప్రసార శాఖ మంత్రి   సందర్భంగా ప్రారంభించారు.  53 భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (.ఎఫ్.ఎఫ్.సందర్భంగా ఏర్పాటు చేసిన  కార్యక్రమం దక్షిణాసియా మరియు అంతర్జాతీయ చలనచిత్ర సంఘాల మధ్య సృజనాత్మకఆర్థిక సహకారాన్ని ప్రోత్సహిస్తుంది.  సమాచారప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్మురుగన్,  సమాచారప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తో పాటు జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌.ఎఫ్‌.డి.సి), చిత్ర పరిశ్రమ ప్రతినిధులు  కార్యక్రమానికి హాజరయ్యారు.

వివరాల కోసం ఇక్కడ "క్లిక్చేయండి:
 

https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=18777355 

 
"ఫిల్మ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ సంవత్సరం భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (.ఎఫ్.ఎఫ్.యొక్క కొత్త చొరవ కాగా"ఫిల్మ్ టెక్నాలజీ", "ఫ్రీడమ్ మూవ్మెంట్ & సినిమా" ప్రదర్శనలు పెద్ద సంఖ్యలో సినీ ఔత్సాహికులను ఆకర్షిస్తున్నాయి
 
గోవా.ఎఫ్.ఎఫ్.లో చలన చిత్ర కళ  / సినిమాసౌందర్యానికి సంబంధించిన సాంకేతికత వంటి వివిధ అంశాలను ప్రదర్శించే, "ఫిల్మ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌" ను శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈరోజు ప్రారంభించారు.  అనంతరంకేంద్ర మంత్రి వివిధ స్టాల్స్‌ ను సందర్శించారు.   .ఎఫ్.ఎఫ్.లో మొదటిసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన  ప్రదర్శనలోని అత్యాధునిక పరికరాలుసాంకేతికతలను ఆసక్తిగా తిలకించారు.  
 
భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (.ఎఫ్.ఎఫ్.) లో సాంకేతికతచలనచిత్ర కళ / సినిమాసౌందర్యానికి సంబంధించిన వివిధ అంశాలను ప్రదర్శించే, "ఫిల్మ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్" అనే  కొత్త కార్యక్రమాన్నిపూణేలోని ఎఫ్.టి..రూపొందించినిర్వహిస్తోంది.
 
వివరాల కోసం ఇక్కడ "క్లిక్చేయండి:
 

https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=18777555

సమాచారప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని “సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసిన మరో ఎగ్జిబిషన్ "ఫ్రీడం మూవ్మెంట్ అండ్ సినిమాని ఈరోజు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు.  మల్టీ-మీడియా డిజిటల్ ఎగ్జిబిషన్లలో ఏర్పాటు చేసిన స్టాల్స్ సాంకేతిక ఆవిష్కరణలను ఉపయోగించి భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి చెందిన పూర్తి కథను వివరిస్థాయి.

వివరాల కోసం ఇక్కడ "క్లిక్చేయండి:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=18777111

.ఎఫ్.ఎఫ్.-53 లో భాగంగా "ఇండియన్ పనోరమా విభాగాన్నికూడా కేంద్ర సమాచారప్రసార శాఖ మంత్రి  రోజు  ప్రారంభించారు.  భారతదేశంలోని ప్రతి మూల నుండి సేకరించిన చలన చిత్ర కథలకు జీవం పోసే వాగ్దానంతో.ఎఫ్.ఎఫ్.-53 లో భాగమైన "ఇండియన్ పనోరమా విభాగం", ప్రారంభించబడింది.   సంవత్సరం ఇండియన్ పనోరమా-2022 విభాగం కింద .ఎఫ్.ఎఫ్.అధికారికంగా ఎంపిక చేసిన, 25 ఫీచర్ ఫిల్మ్‌ లతో పాటు, 20 నాన్-ఫీచర్ ఫిల్మ్‌ లను ప్రారంభ వేడుకప్రేక్షకులకు పరిచయం చేసింది.

వివరాల కోసం ఇక్కడ "క్లిక్చేయండి:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=18777200  

 

*****

 



(Release ID: 1877866) Visitor Counter : 155