వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

సెప్టెంబరు 2021 సూచికతో పోల్చితే ఎనిమిది ప్రధాన పరిశ్రమల సంయుక్త సూచిక ప్రకారం సెప్టెంబర్ 2022లో 7.9 శాతం పెరుగుదల.


జూన్ 2022 కోసం ఎనిమిది ప్రధాన పరిశ్రమల సూచిక తుది వృద్ధి రేటు దాని తాత్కాలిక స్థాయి 12.7% నుంచి 13.1%కి సవరింపు

సెప్టెంబరు, 2022 కోసం ఎనిమిది ప్రధాన పరిశ్రమల సూచిక (ఆధారం: 2011-12సం.=100 ప్రాతిపదిక )

Posted On: 31 OCT 2022 5:21PM by PIB Hyderabad

సెప్టెంబరు 2021 సూచికలతో పోలిస్తే 2022 సెప్టెంబర్‌లో ఎనిమిది ప్రధాన పరిశ్రమల సంయుక్త సూచిక 7.9 శాతం (ప్రస్తుత అంచనా) పెరిగింది. సిమెంట్, బొగ్గు, ఎరువులు, విద్యుత్, ఉక్కు  రిఫైనరీ ఉత్పత్తుల పరిశ్రమల ఉత్పత్తి గత సంవత్సరం సెప్టెంబర్ 2022లో పెరిగింది.. ఎంపిక చేసిన ఎనిమిది ప్రధాన పరిశ్రమలలో ఉత్పత్తి మిశ్రమ  వ్యక్తిగత పనితీరును ICI కొలుస్తుంది. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్  విద్యుత్, ఈ  ఎనిమిది ప్రధాన పరిశ్రమలు పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (IIP)లో చేర్చిన వస్తువుల బరువులో 40.27 శాతం కలిగి ఉంటాయి. వార్షిక  నెలవారీ సూచికలు  వృద్ధి రేట్ల వివరాలు వరుసగా Annex I - IIలో అందించారు.

2. జూన్ 2022 కోసం ఎనిమిది ప్రధాన పరిశ్రమల సూచిక తుది వృద్ధి రేటు దాని తాత్కాలిక స్థాయి 12.7% నుంచి 13.1%కి సవరించారు. ఏప్రిల్-సెప్టెంబర్ 2022-23లో ICI సంచిత వృద్ధి రేటు గత సంవత్సరం సంబంధిత కాలంతో పోలిస్తే 9.6% (P)గా ఉంది.

 

3. ఎనిమిది ప్రధాన పరిశ్రమల సూచిక సారాంశం ఈ క్రింద:

బొగ్గు-బొగ్గు ఉత్పత్తి (వాటా: 10.33 శాతం) సెప్టెంబరు, 2022లో సెప్టెంబర్, 2021లో 12.0 శాతం పెరిగింది. దాని సంచిత సూచీ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్, 2022-23లో మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 21.0 శాతం పెరుగుదల కన్పించింది.

 

ముడి చమురు-ముడి చమురు ఉత్పత్తి (వాటా: 8.98 శాతం) సెప్టెంబరు, 2022లో సెప్టెంబరు, 2021లో 2.3 శాతం క్షీణించింది. దాని సంచిత సూచీ 2022-23 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 1.3 శాతం క్షీణించింది.

 

సహజ వాయువు-సహజ వాయువు ఉత్పత్తి (వాటా: 6.88 శాతం) సెప్టెంబరు, 2022లో సెప్టెంబర్ 2021లో 1.7 శాతం క్షీణించింది. దీని సంచిత సూచిక 2022-23 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 1.8 శాతం పెరిగింది.

 

పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు–పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తి (వాటా: 28.04 శాతం) సెప్టెంబరు, 2022లో సెప్టెంబర్, 2021లో 6.6 శాతం పెరిగింది. దీని సంచిత సూచిక 2022-23 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 10.1 శాతం పెరిగింది.

 

ఎరువులు -ఎరువుల ఉత్పత్తి (వాటా: 2.63 శాతం) సెప్టెంబరు, 2022లో సెప్టెంబరు, 2021లో 11.8 శాతం పెరిగింది. 2022-23 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దాని సంచిత సూచిక మునుపటి సంవత్సరం ఇదే కాలంలో 11.5 శాతం పెరిగింది.

 

స్టీల్ -ఉక్కు ఉత్పత్తి (వాటా: 17.92 శాతం) సెప్టెంబర్, 2022లో సెప్టెంబర్ 2021లో 6.7 శాతం పెరిగింది. దీని సంచిత సూచిక 2022-23 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 6.4 శాతం పెరిగింది.

 

సిమెంట్ -సిమెంట్ ఉత్పత్తి (వాటా: 5.37 శాతం) సెప్టెంబర్ 2021 కంటే సెప్టెంబరు, 2022లో 12.1 శాతం పెరిగింది. దీని సంచిత సూచిక 2022-23 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 10.9 శాతం పెరిగింది.

 

విద్యుత్ -విద్యుత్ ఉత్పత్తి (వాటా: 19.85 శాతం) సెప్టెంబరు, 2022లో సెప్టెంబరు, 2021లో 11.0 శాతం పెరిగింది. దీని సంచిత సూచిక 2022-23 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో మునుపటి సంవత్సరంతో పోలిస్తే 10.7 శాతం పెరిగింది.

 

నోట్ 1: జూలై, 2022, ఆగస్టు, 2022  సెప్టెంబర్, 2022కి సంబంధించిన సమాచారం  ప్రస్తుత అంచనాలను బట్టి రూపొందించినది. మూలాధార ఏజెన్సీల నుంచి నవీకరించిన సమాచారం ప్రకారం మూల పరిశ్రమల సూచిక సంఖ్యలు సవరించారు / ఖరారు చేశారు.

నోట్ 2: ఏప్రిల్, 2014 నుంచి, పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి సమాచారం  కూడా చేర్చారు.

నోట్ 3: పైన సూచించిన పరిశ్రమల వారీగా వాటా  IIP నుంచి తీసుకోబడిన వ్యక్తిగత పరిశ్రమ వాటా 100కి సమానమైన ICI మిశ్రమ బరువుకు దామాషా ప్రాతిపదికన పెంచుతారు.

నోట్ 4: మార్చి 2019 నుంచి, ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తిలో ‘కోల్డ్ రోల్డ్ (CR) కాయిల్స్’ అంశం క్రింద హాట్ రోల్డ్ పిక్ల్డ్ అండ్ ఆయిల్డ్ (HRPO) అనే కొత్త స్టీల్ ఉత్పత్తి కూడా చేర్చారు.

నోట్ 5: అక్టోబర్, 2022కి సంబంధించిన సూచిక విడుదల 30 నవంబర్ 2022 బుధవారం జరుగుతుంది.

 

 

అనుబంధం I

ఎనిమిది ప్రధాన పరిశ్రమల పనితీరు

వార్షిక సూచిక & వృద్ధి రేటు

ఆధార సంవత్సరం: 2011-12=100

 

సూచిక

సెక్టార్

బొగ్గు

ముడి చమురు

సహజ వాయువు

రిఫైనరీ ఉత్పత్తులు

ఎరువులు

స్టీల్

సిమెంట్

విద్యుత్

మొత్తం సూచిక

వాటా

10.33

8.98

6.88

28.04

2.63

17.92

5.37

19.85

100.00

2012-13

103.2

99.4

85.6

107.2

96.7

107.9

107.5

104.0

103.8

2013-14

104.2

99.2

74.5

108.6

98.1

115.8

111.5

110.3

106.5

2014-15

112.6

98.4

70.5

108.8

99.4

121.7

118.1

126.6

111.7

2015-16

118.0

97.0

67.2

114.1

106.4

120.2

123.5

133.8

115.1

2016-17

121.8

94.5

66.5

119.7

106.6

133.1

122.0

141.6

120.5

2017-18

124.9

93.7

68.4

125.2

106.6

140.5

129.7

149.2

125.7

2018-19

134.1

89.8

69.0

129.1

107.0

147.7

147.0

156.9

131.2

2019-20

133.6

84.5

65.1

129.4

109.8

152.6

145.7

158.4

131.6

2020-21

131.1

80.1

59.8

114.9

111.6

139.4

130.0

157.6

123.2

2021-22

142.3

77.9

71.3

125.1

112.4

163.0

156.9

170.1

136.1

Apr-Sep  2021*

115.7

78.4

70.9

117.4

109.7

156.6

147.1

174.4

130.3

Apr-Sep  2022*

140.0

77.4

72.2

129.3

122.3

166.6

163.0

193.0

142.8

*ప్రస్తుత అంచనా

 

 

వృద్ధి రేట్లు (సాలుసరి ఆధారంగా శాతంలో)

సెక్టార్

బొగ్గు

ముడి చమురు

సహజ వాయువు

రిఫైనరీ ఉత్పత్తులు

ఎరువులు

స్టీల్

సిమెంట్

విద్యుత్

మొత్తం సూచిక

Weight

10.33

8.98

6.88

28.04

2.63

17.92

5.37

19.85

100.00

2012-13

3.2

-0.6

-14.4

7.2

-3.3

7.9

7.5

4.0

3.8

2013-14

1.0

-0.2

-12.9

1.4

1.5

7.3

3.7

6.1

2.6

2014-15

8.0

-0.9

-5.3

0.2

1.3

5.1

5.9

14.8

4.9

2015-16

4.8

-1.4

-4.7

4.9

7.0

-1.3

4.6

5.7

3.0

2016-17

3.2

-2.5

-1.0

4.9

0.2

10.7

-1.2

5.8

4.8

2017-18

2.6

-0.9

2.9

4.6

0.0

5.6

6.3

5.3

4.3

2018-19

7.4

-4.1

0.8

3.1

0.3

5.1

13.3

5.2

4.4

2019-20

-0.4

-5.9

-5.6

0.2

2.7

3.4

-0.9

0.9

0.4

2020-21

-1.9

-5.2

-8.2

-11.2

1.7

-8.7

-10.8

-0.5

-6.4

2021-22

8.5

-2.6

19.2

8.9

0.7

16.9

20.8

8.0

10.4

Apr-Sep  2021*

11.7

-2.9

22.1

11.2

-1.3

36.5

37.8

12.8

16.9

Apr-Sep  2022*

21.0

-1.3

1.8

10.1

11.5

6.4

10.9

10.7

9.6

* తాత్కాలిక, సాలుసరి-YoY మునుపటి సంవత్సరం సంబంధిత ఆర్థిక సంవత్సరంలో లెక్కిస్తారు

 

 

 

 

 

అనుబంధం II

ఎనిమిది ప్రధాన పరిశ్రమల పనితీరు

వార్షిక సూచిక & వృద్ధి రేటు

ఆధార సంవత్సరం: 2011-12=100

 

సూచిక

సెక్టార్

బొగ్గు

ముడి చమురు

సహజ వాయువు

రిఫైనరీ ఉత్పత్తులు

ఎరువులు

స్టీల్

సిమెంట్

విద్యుత్

మొత్తం సూచిక

Weight

10.33

8.98

6.88

28.04

2.63

17.92

5.37

19.85

100.00

Sep-21

113.8

77.0

73.3

112.7

113.6

160.5

141.1

167.9

128.0

Oct-21

140.4

79.2

76.3

127.5

122.9

167.6

161.9

167.3

137.8

Nov-21

149.2

76.6

72.2

131.9

121.4

157.4

127.3

147.9

131.8

Dec-21

164.3

79.1

72.7

134.4

121.1

169.9

168.8

162.5

141.7

Jan-22

174.8

79.1

71.4

135.8

115.2

174.5

176.4

165.6

144.8

Feb-22

174.4

71.6

64.9

124.9

102.4

165.0

167.7

160.8

137.1

Mar-22

210.8

79.6

72.6

142.5

107.7

182.4

198.8

191.0

158.0

Apr-22

147.7

77.8

70.9

134.7

96.1

164.0

170.9

194.5

144.6

May-22

156.3

80.3

73.5

137.3

126.0

172.0

165.4

199.9

149.6

Jun-22

148.0

76.9

70.9

130.3

126.4

158.2

177.4

196.9

143.9

Jul-22*

132.7

77.3

72.6

129.8

127.6

164.6

155.0

188.9

140.7

Aug-22*

127.5

76.7

73.0

123.6

130.9

169.6

151.5

191.3

139.7

Sep-22*

127.5

75.2

72.1

120.2

127.0

171.3

158.1

186.3

138.1

         *ప్రస్తుత అంచానాలు

 

వృద్ధి రేట్లు (సాలుసరి ఆధారంగా శాతంలో)

సెక్టార్

బొగ్గు

ముడి చమురు

సహజ వాయువు

రిఫైనరీ ఉత్పత్తులు

ఎరువులు

స్టీల్

సిమెంట్

విద్యుత్

మొత్తం సూచిక

Weight

10.33

8.98

6.88

28.04

2.63

17.92

5.37

19.85

100.00

Sep-21

7.8

-1.7

27.5

6.0

0.04

7.1

11.3

0.9

5.4

Oct-21

14.7

-2.2

25.8

14.4

0.04

5.9

14.6

3.2

8.7

Nov-21

8.2

-2.2

23.7

4.3

2.5

0.9

-3.6

2.1

3.2

Dec-21

5.2

-1.8

19.5

5.9

3.5

-0.6

14.2

2.9

4.1

Jan-22

8.2

-2.4

11.7

3.7

-2.0

3.8

14.1

0.9

4.0

Feb-22

6.6

-2.2

12.5

8.8

-1.4

5.6

4.2

4.5

5.9

Mar-22

0.3

-3.4

7.6

6.1

15.3

4.1

9.0

6.1

4.8

Apr-22

30.1

-0.9

6.4

9.2

8.8

2.5

7.4

11.8

9.5

May-22

33.5

4.6

7.0

16.7

22.9

15.1

26.2

23.5

19.3

Jun-22

32.1

-1.7

1.2

15.1

8.2

3.3

19.7

16.5

13.1

Jul-22*

11.4

-3.8

-0.3

6.2

6.2

6.0

0.5

2.3

4.5

Aug-22*

7.7

-3.3

-0.9

7.0

11.9

5.2

1.8

1.4

4.1

Sep-22*

12.0

-2.3

-1.7

6.6

11.8

6.7

12.1

11.0

7.9

  * తాత్కాలిక, సాలుసరి-YoY మునుపటి సంవత్సరం సంబంధిత ఆర్థిక సంవత్సరంలో లెక్కిస్తారు.

****



(Release ID: 1872582) Visitor Counter : 125


Read this release in: English , Urdu , Hindi