ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 27 OCT 2022 9:44AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 219.58 కోట్ల డోసులు ( 95.01 కోట్ల రెండో డోసులు + 22.05 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 1,22,555 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 20,821

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.05%

ప్రస్తుత రికవరీ రేటు 98.77%

గత 24 గంటల్లో 1,892 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,40,97,072 కు పెరిగింది.

గత 24 గంటల్లో 1,112 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.77%

వారపు పాజిటివిటీ రేటు 1.06%

గత 24 గంటల్లో చేసిన 1,44,491 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 90.04 కోట్ల పరీక్షలు చేశారు.  
 

****



(Release ID: 1871216) Visitor Counter : 102