ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
25 OCT 2022 9:35AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 219.56 కోట్ల డోసులు ( 95 కోట్ల రెండో డోసులు + 22.03 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 23,791 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 22,549
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.05%
ప్రస్తుత రికవరీ రేటు 98.76%
గత 24 గంటల్లో 1,503 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,40,93,409 కు పెరిగింది.
గత 24 గంటల్లో 862 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.35%
వారపు పాజిటివిటీ రేటు 1.02%
గత 24 గంటల్లో చేసిన 63,786 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 90.01 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1870750)
Visitor Counter : 131