ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
22 OCT 2022 9:38AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 219.53 కోట్ల డోసులు ( 95 కోట్ల రెండో డోసులు + 22.01 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 2,90,752 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 24,043
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.5%
ప్రస్తుత రికవరీ రేటు 98.76%
గత 24 గంటల్లో 3,102 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,40,87,748 కు పెరిగింది.
గత 24 గంటల్లో 2,112 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.01%
వారపు పాజిటివిటీ రేటు 0.97%
గత 24 గంటల్లో చేసిన 2,09,088 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.98 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1870308)