నాడు పోస్టు చేయడమైనది:
13 OCT 2022 9:42AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 219.15 కోట్ల డోసులు ( 94.93 కోట్ల రెండో డోసులు + 21.72 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 5,69,709 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 26,509
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.06%
ప్రస్తుత రికవరీ రేటు 98.76%
గత 24 గంటల్లో 2,557 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,40,65,963 కు పెరిగింది.
గత 24 గంటల్లో 2,786 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.08%
వారపు పాజిటివిటీ రేటు 1.05%
గత 24 గంటల్లో చేసిన 2,57,965 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.78 కోట్ల పరీక్షలు చేశారు.
****