ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
12 OCT 2022 9:52AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 219.09 కోట్ల డోసులు ( 94.92 కోట్ల రెండో డోసులు + 21.67 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 4,93,352 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 26,292
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.06%
ప్రస్తుత రికవరీ రేటు 98.76%
గత 24 గంటల్లో 3,208 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,40,63,406 కు పెరిగింది.
గత 24 గంటల్లో 2,139 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.81%
వారపు పాజిటివిటీ రేటు 1.13%
గత 24 గంటల్లో చేసిన 2,64,216 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.76 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1867053)