ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
08 OCT 2022 9:49AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 218.93 కోట్ల డోసులు ( 94.89 కోట్ల రెండో డోసులు + 21.54 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 4,96,833 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 29,251
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.07%
ప్రస్తుత రికవరీ రేటు 98.75%
గత 24 గంటల్లో 3,884 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,40,51,228 కు పెరిగింది.
గత 24 గంటల్లో 2,797 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.05%
వారపు పాజిటివిటీ రేటు 1.30%
గత 24 గంటల్లో చేసిన 2,66,839 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.67 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1866047)