ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
07 OCT 2022 9:36AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 218.88 కోట్ల డోసులు ( 94.89 కోట్ల రెండో డోసులు + 21.50 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 3,97,407 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 30,362
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.07%
ప్రస్తుత రికవరీ రేటు 98.75%
గత 24 గంటల్లో 3,908 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,40,47,344 కు పెరిగింది.
గత 24 గంటల్లో 1,997 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.94%
వారపు పాజిటివిటీ రేటు 1.34%
గత 24 గంటల్లో చేసిన 2,13,123 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.64 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1865766)
Visitor Counter : 120