ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
04 OCT 2022 9:38AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 218.80 కోట్ల డోసులు ( 94.87 కోట్ల రెండో డోసులు + 21.43 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 3,44,525 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 3,44,525
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.08%
ప్రస్తుత రికవరీ రేటు 98.74%
గత 24 గంటల్లో 3,481 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,40,36,152 కు పెరిగింది.
గత 24 గంటల్లో 1,968 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.94%
వారపు పాజిటివిటీ రేటు 1.29%
గత 24 గంటల్లో చేసిన 2,09,801 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.59 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1865102)
Visitor Counter : 110