ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

218.75 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.10 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 37,444

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 3,375

ప్రస్తుత రికవరీ రేటు 98.73%

వారపు పాజిటివిటీ రేటు 1.35%

Posted On: 02 OCT 2022 9:51AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 218.75 కోట్ల ( 2,18,75,36,041 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 4.10 కోట్లకు పైగా ( 4,10,40,146 ) టీకా మొదటి డోసులను

వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,15,223

రెండో డోసు

1,01,18,987

ముందు జాగ్రత్త డోసు

70,31,492

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,36,843

రెండో డోసు

1,77,16,742

ముందు జాగ్రత్త డోసు

1,36,64,775

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

4,10,40,146

రెండో డోసు

3,18,20,494

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,19,49,191

రెండో డోసు

5,30,92,044

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

56,12,92,775

రెండో డోసు

51,58,48,445

ముందు జాగ్రత్త డోసు

9,65,65,332

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,40,33,015

రెండో డోసు

19,69,80,544

ముందు జాగ్రత్త డోసు

4,91,46,850

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,76,71,227

రెండో డోసు

12,31,51,924

ముందు జాగ్రత్త డోసు

4,75,59,992

ముందు జాగ్రత్త డోసులు

21,39,68,441

మొత్తం డోసులు

2,18,75,36,041

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 37,444. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.08 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.73 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 4,206 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,40,28,370 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 3,375 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 2,64,127 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 89.56 కోట్లకు పైగా ( 89,56,14,046 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.35 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1864434) Visitor Counter : 229