ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 02 OCT 2022 9:42AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 218.75 కోట్ల డోసులు ( 94.87 కోట్ల రెండో డోసులు + 21.39 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 6,90,194 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 37,444

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.08%

ప్రస్తుత రికవరీ రేటు 98.73%

గత 24 గంటల్లో 4,206 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,40,28,370 కు పెరిగింది.

గత 24 గంటల్లో 3,375 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.28%

వారపు పాజిటివిటీ రేటు 1.35%

గత 24 గంటల్లో చేసిన 2,64,127 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.56 కోట్ల పరీక్షలు చేశారు.   

****



(Release ID: 1864429) Visitor Counter : 99