ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
27 SEP 2022 9:20AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 217.82 కోట్ల డోసులు ( 94.79 కోట్ల రెండో డోసులు + 20.56 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 14,08,253 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 42,358
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.10%
ప్రస్తుత రికవరీ రేటు 98.72%
గత 24 గంటల్లో 4,255 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,40,04,553 కు పెరిగింది.
గత 24 గంటల్లో 3,230 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.18%
వారపు పాజిటివిటీ రేటు 1.58%
గత 24 గంటల్లో చేసిన 2,74,755 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.41 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1862512)