ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

217.41 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.09 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 44,436

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 4,912

ప్రస్తుత రికవరీ రేటు 98.71%

వారపు పాజిటివిటీ రేటు 1.69%

Posted On: 24 SEP 2022 9:45AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 217.41 కోట్ల ( 2,17,41,04,791 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.09 కోట్లకు పైగా ( 4,09,22,085 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10414963

రెండో డోసు

10116671

ముందు జాగ్రత్త డోసు

6973890

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18436408

రెండో డోసు

17713336

ముందు జాగ్రత్త డోసు

13562449

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

40922085

రెండో డోసు

31491154

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61909668

రెండో డోసు

52942987

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

561163460

రెండో డోసు

515334360

ముందు జాగ్రత్త డోసు

89136052

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

204009795

రెండో డోసు

196859955

ముందు జాగ్రత్త డోసు

46235746

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127653951

రెండో డోసు

123071976

ముందు జాగ్రత్త డోసు

46155885

ముందు జాగ్రత్త డోసులు

20,20,64,022

మొత్తం డోసులు

2,17,41,04,791

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 44,436. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.10 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 5,719 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,39,90,414 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 4,912 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,03,888 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 89.33 కోట్లకు పైగా ( 89,33,52,145 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.69 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.62 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1861968) Visitor Counter : 120