ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
23 SEP 2022 9:21AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 217.26 కోట్ల డోసులు ( 94.73 కోట్ల రెండో డోసులు + 20.07 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 14,91,017 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 45,281
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.10%
ప్రస్తుత రికవరీ రేటు 98.71%
గత 24 గంటల్లో 6,424 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,39,84,695 కు పెరిగింది.
గత 24 గంటల్లో 5,383 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.68%
వారపు పాజిటివిటీ రేటు 1.70%
గత 24 గంటల్లో చేసిన 3,20,187 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.30 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1861719)
Visitor Counter : 114